Skip to main content

Posts

Featured

ఏప్రిల్ ఫూల్ ఎలా వచ్చింది

                 16 వ శతాబ్దం వరకు కూడా యూరప్ లో సంవత్సరాది మార్చి మధ్యలో వచ్చేది, నూతన సంవత్సరం వేడుకలు, వసంత కాలపు ఉత్సవాలు యూరప్ లో పది రోజుల పాటు జరిగేవి, ఏప్రిల్ 1 రాగానే ఉత్సవాలు ముగుస్తున్న టైం లో బహుమానాలు ఇచుకునేవారు, ఇలా జరుగుతున్న సమయం లో ఒక మార్పు వచ్చింది, అప్పటి వరకు ఉన్న సంవత్సరాది ని మర్చి 1 నుండి జనవరి 1 కి అప్పటి ఫ్రాన్స్ రాజు మార్చాడు, రేడియోలు, టీవీ లు లేకపోవడం వాళ్ళ ఈ సమాచారం అక్కడి ప్రజలకు  అందలేదు, సమాచారం అందిన వాళ్ళు కూడా వెంటనే మారలేక పోయారు.  సంవత్సరాది జనవరి 1 జరిగిన కూడా ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవడం మాత్రం ఆపలేదు, అందుకని బహుమానాలు ఇచ్చిన వారిని అప్పట్లో ఏప్రిల్ ఫూల్స్ అనేవారు.  ఇలా ఏప్రిల్ 1 కి ఏప్రిల్ ఫూల్  అనే పేరు వచ్చింది ఇది కాకుండా అనేక కధనాలు ప్రచారం లో ఉన్నాయ్.. 

Latest Posts

గల్ఫ్ లో జాబ్స్ కోసం చూస్తున్నారా (Are you Looking For Gulf Jobs)

Updated SBI Fixed Deposit Rates Effected from 28-03-218

Jobs In Kuwait

Are You Using only Google Search Engine

బంగ్లాదేశ్ స్వతంత్ర దేశముగ ఎపుడు ఏర్పడిందో తెలుసా

సైన్యం లో చేరి దేశానికి సేవ చెలనుకుంటున్నారా

చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకొండి

SSC & INTER EXAMS రాసి కాళీగ ఉన్నారా