సైన్యం లో చేరి దేశానికి సేవ చెలనుకుంటున్నారా
సైన్యం లో చేరి దేశానికి సేవ చెలనుకుంటున్నారా
సైన్యం లో చేరి దేశానికి సేవ చెవాలనుకే తెలంగాణ యువత కి ఇదొక మంచి అవకాశం, ఇండియన్ ఆర్మీ వరంగల్ లో మే-21 నుండి మే-31 వరకు రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తుది దీని కోసం ముందుగా online లో apply చేసుకోవాలిసి ఉంటుంది, admit cards మే-9 వ తేదీ నుండి online లో డౌన్లోడ్ చుకోవచ్చు , 8 వ తరగతి చదివిన వారికీ కూడా అవకాశం ఉంది వివిధ కేటగిరి లో అప్లై చేసుకోవచ్చు
ఇతర వివరాలు కోసం క్రింది Website చుడండి
www.joinindainarmy.nic.in
Comments
Post a Comment