ఏప్రిల్ ఫూల్ ఎలా వచ్చింది
16 వ శతాబ్దం వరకు కూడా యూరప్ లో సంవత్సరాది మార్చి మధ్యలో వచ్చేది, నూతన సంవత్సరం వేడుకలు, వసంత కాలపు ఉత్సవాలు యూరప్ లో పది రోజుల పాటు జరిగేవి, ఏప్రిల్ 1 రాగానే ఉత్సవాలు ముగుస్తున్న టైం లో బహుమానాలు ఇచుకునేవారు, ఇలా జరుగుతున్న సమయం లో ఒక మార్పు వచ్చింది, అప్పటి వరకు ఉన్న సంవత్సరాది ని మర్చి 1 నుండి జనవరి 1 కి అప్పటి ఫ్రాన్స్ రాజు మార్చాడు, రేడియోలు, టీవీ లు లేకపోవడం వాళ్ళ ఈ సమాచారం అక్కడి ప్రజలకు అందలేదు, సమాచారం అందిన వాళ్ళు కూడా వెంటనే మారలేక పోయారు.
సంవత్సరాది జనవరి 1 జరిగిన కూడా ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవడం మాత్రం ఆపలేదు, అందుకని బహుమానాలు ఇచ్చిన వారిని అప్పట్లో ఏప్రిల్ ఫూల్స్ అనేవారు.
ఇలా ఏప్రిల్ 1 కి ఏప్రిల్ ఫూల్ అనే పేరు వచ్చింది ఇది కాకుండా అనేక కధనాలు ప్రచారం లో ఉన్నాయ్..
Comments
Post a Comment