బంగ్లాదేశ్ స్వతంత్ర దేశముగ ఎపుడు ఏర్పడిందో తెలుసా

సంఘటనలు :-
  1. పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ గ విడిపోయి 1971 సంవత్సరం లో బంగ్లాదేశ్ గ ఏర్పడింది
  2.  నీలం సంజీవరెడ్డి భారత లోక్సభ స్పీకర్ గ 1977 సంవత్సరం లో ప్రమాణ స్వీకారం చేసారు  
  3. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరం లో రష్యా అద్య్క్షకుడిగా  ఎన్నికయ్యారు
  4. జింగ్మి థిన్లే  2008 సంవత్సరం భూటాన్లో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలిచి ప్రధమంత్రి పదవిని చేపట్టారు  
  పుట్టుక:-
  1. వంద సంస్క్రుత, తెలుగు గ్రంధాలు, నాటకాలు మరియు అనువాదాలు రాసిన కవి దివాకర్ల తిరుపతి శాస్త్రి 1872 సంవత్సరంలో జన్మించారు    
  2. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహం 1977 సంవత్సరంలో జన్మిచారు 
  3. పత్రిక రచయిత గ ప్రసిద్ధి గాంచిన పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు 1912 సంవత్సరంలో జన్మిచారు 
  4. ప్రముఖ రచయిత ఆచార్య కుబేరనాధ్ రాయ్ 1933 సంవత్సరంలో జన్మిచారు 
  5. Tollywood  కి చెందిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ 1965 సంవత్సరం లో జన్మించారు 
మరణం:-
  1. స్కాటిష్ తత్వవేత్త మరియు ప్రకృతి ప్రియుడు జేమ్స్ హాటన్ 1797 లో మరణించారు 
  2. పశ్చిమ బెంగాల్ సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిస్వాస్ 2006 సంవత్సరాలో మరణించారు 
  3. తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు 2006 సంవత్సరంలో మరణించారు 
  4. మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు 2016 సంవత్సరాలో మరణించారు  

Comments