SSC & INTER EXAMS రాసి కాళీగ ఉన్నారా


SSC& INTER ఎగ్జామ్స్ రాసి కలిగా ఉంటూ టైం పాస్ చేస్తున్నర ఐతే ఇది చుడండి
మీకు ఉపయోగ పడుతుంది హైదరాబాద్ లోని NIMSME  ఉచితముగా పైన తెలిపిన  courceలో ట్రైనింగ్ ఇస్తూ సిర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తుంధి,
ఈ కోర్స్ లో చేరాలనుకునే వాలు ముందుగా online  apply  చేయవలసి ఉంటుంది,
ఈ అవకాశాన్ని సాధ్విన్యిగం చేసుకోండి ఈ Cource  లో చేరాలనుకోరే వారు వివరాల కోసం
ఈ క్రింది Website  చూడండి

http://www.nimsme.org/


Comments