చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకొండి

                                        చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో  తెలుసుకొండి 

సంఘటనలు :-
  1. శని గ్రహాం యొక్క అతిపెద్ద ఉపగ్రహం టైటన్ను క్రిస్టియాన్ హైగెన్స్ 1655 సంవత్సరం లో కనుగొన్నారు 
  2.  ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ 10 నెలలు అంతరిక్షం లో గడిపిన తరువాత 1992 సంవత్సరం లో భూమి పైకి చేరుకున్నారు 
  3. సయ్యద్ యూసఫ్ రజా గిలానీ పాకిస్థాన్ ప్రధానిగ 2008 లో ప్రమాణ స్వీకారం చేసారు  
  పుట్టుక:-
  1. నార్మన్ బోర్లాగ్ అనే అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త 1914 సంవత్సరంలో జన్మిచారు   
  2. పాండిచ్చేరి 13 వ ముఖ్యమంత్రి పి. షణ్ణుమ్గ్మ్ 1927 సంవత్సరంలో జన్మిచారు 
  3. పద్మ శ్రీ మరియు పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ 1933వ సంవత్సరంలో జన్మిచారు 
  4. కవి, వ్యాసకర్త, చరిత్ర పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ 1957 వ సంవత్సరంలో జన్మిచారు 
మరణం:-
  1. ప్రతాప్ పత్రిక సంపాదకుడు గణేష్ శంకర్ విద్యార్థి ని మతవాద శక్తులు కాన్పూర్లో 1931 సంవత్సరంలో హత్య చేసాయి 
  2. పత్రిక రచయిత, సాహితివేత్త, మానవతా వాది మానికొండ చలపతి రావు 1983 సంవత్సరం లో మరణించారు 

Comments